Reasons Behind Real Estate Slump | రియల్ ఎస్టేట్‌ తిరోగమన కారణాలేంటి ? || Idi Sangathi



ధరల మోత! ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరిని అడిగినా ప్రతి నోట వినిపించే మాట ఇది. ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేదు.. అన్ని రంగాల్ని ధరల భయం పట్టుకుంది. ఫలితంగా… తెలంగాణలో వేగంగా పుంజుకుంటున్న స్థిరాస్తి రంగం చతికిలపడుతోంది. ఆశించిన స్థాయిలో స్థిరాస్థి కొనుగోళ్లు జరగట్లేదు. కొత్త ఇళ్లు కొనడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. ఇప్పటికే పూర్తైన నిర్మాణాలు అమ్ముడవడం లేదు. సిమెంట్‌, స్టీలు ధరలు చూసి.. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడానికి బిల్డర్లు వెనకాడుతున్నారు. సగంలో ఉన్న నిర్మాణాలు సైతం ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో… చదరపు అడుగుకు దాదాపు 2 వేల రూపాయలు పెరగడంతో… సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇటు వైపుకు చూడటమే గగనంగా మారింది.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News –
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
——————————————————————————————————-